అఖిలపక్షాన్ని బహిష్కరించాలని చంద్రబాబుకు జెఏసి విజ్ఞప్తి

చిదంబరం భేటీకి తెలంగాణ నుండి ఏ పార్టీకి చెందిన నేతలు హాజరు కావద్దని ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఏసి సోమవారం పిలుపునిచ్చింది. ఏ పార్టీనుండి ఏ నేత హాజరైనా వారి ఇళ్లముందు శాంతియుతంగా ధర్నాలు చేస్తామని, అవసరమైతే భౌతిక దాడులు కూడా చేస్తామని హెచ్చరించారు. పార్టీకి ఇద్దరిని పిలిచి ఫలితం తేలకుండా చేయడమే కేంద్రం ముఖ్య ఉద్దేశ్యమని వారు ఆరోపించారు.












Click it and Unblock the Notifications