రవీందర్ కౌర్, షరీఫ్ లపై కేసుల నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం

శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని అంశాలను ముందే వెల్లడించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. నివేదిక అంశాలను ముందే వెల్లడించి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు. కేంద్ర హోం మంత్రి చిదంబరానికి నివేదికను సమర్పించిన తర్వాత వారు ఓ మీడియా ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications