తెలంగాణపై గత వైఖరికి కట్టుబడి ఉన్నాం: షకీల్ అహ్మద్

తెలంగాణపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అవసరమైతే ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) భాగస్వామ్య పక్షాలను సంప్రదిస్తామని, యుపిఎ తీసుకునే నిర్ణయాన్ని కాంగ్రెసు గౌరవిస్తుందని ఆయన చెప్పారు. మరోసారి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు తర్వాత సముచితమైన నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications