పోలీసులకు, నక్సల్స్ ఎదురుకాల్పులు: 9మంది నక్సలైట్ల కాల్చివేత

మృతుల్లో మావోయిస్టు రాష్ట్ర క్యాడర్ కార్యదర్శి రవి ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలసులు భారీగా డంప్ స్వాధీనం చేసుకున్నారు. కాగా ఒడిషాలోని సుందర్‌ఘడ్ జిల్లా బండమండలో నక్సలైట్లు సిగ్నల్ వ్యవస్థను ధ్వంసం చేశారు. ఈ కారణంగా రూర్కేలా - హౌరా నగరాల మధ్య రైల్వే వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.












Click it and Unblock the Notifications