రాజీనామా చేయాలంటూ జైపాల్ రెడ్డి ఇంటిముందు న్యాయవాదుల ధర్నా

తెలుగుదేశం పార్టీ నేతలకు తెలంగాణ కావాలో చంద్రబాబు కావాలో నిర్ణయించుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఉద్యమించాలని సూచించారు. తెలంగాణలో ఆ పార్టీ నాయకులను ప్రజలు నమ్మె పరిస్థితి లేదన్నారు. ఆ పార్టీల నేతలు తెలంగాణకు మద్దతుగా వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications