చిత్తూరు జిల్లాలో మహిళకు నిప్పు పెట్టి హత్యాయత్నం చేసిన ప్రమోన్మాది
Districts
oi-Pratapreddy
By Pratap
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున దారుణం జరిగింది. తనను ప్రేమిండం లేదని ఓ ప్రేమోన్మాది ఓ మహిళపై హత్యయత్నానికి పాల్పడ్డాడు. అజీజ్ అనే ప్రేమోన్మాది మహిళను హత్య చేయడానికి ఆమె పడుకున్న గుడిసెకు నిప్పు పెట్టాడు. దీంతో ఆ మహిళ తీవ్రంగా గాయపడింది.
ఈ సంఘటన చిత్తూరు జిల్లాలోని పీలేరు మండలం ఎర్రంరెడ్డిగుట్ట గ్రామంలో చోటు చేసుకుంది. గాయపడిన మహిళ రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అజీజ్ పరారీలో ఉన్నాడు.