మాకు పిలుపు రాలేదు, అది సీమాంధ్రుల కుట్ర: పొన్నం ప్రభాకర్

తెలంగాణలో పార్టీని బతికించడానికే సమావేశాన్ని తలపెట్టామని, సమావేశంలో భవిష్యత్తు కార్యక్రమాన్ని ఖరారు చేసుకుంటామని, భవిష్యత్తు పోరాటానికి కార్యాచరణ రూపొందించుకుంటామని ఆయన చెప్పారు. రేపు సాయంత్రం కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో చర్చల కోసం తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులకు పిలుపు వచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications