వంశీ పిటిషన్: బెజవాడ మాజీ సిపి పిఎస్సార్, డిజిపిలకు హైకోర్టు నోటీసులు

తనకు 2 ప్లస్ 2 సెక్యూరిటీని ఏర్పాటు చేయవలసి ఉండగా డిజిపి, మాజీ సిపిలు కలిసి 1 ప్లస్ 1 ప్రొటక్షన్‌ను కల్పించారని వంశీ అందులో ఆరోపించారు. దానిపై తాను హైకోర్టుకు కూడా వెళ్లానని అయితే అక్కడ తీర్పు తనకు అనుకూలంగా వచ్చిందన్నారు. అయినప్పటికీ సిపి, డిజిపితో కలిసి తనకు 1 ప్లస్ 1 ప్రొటక్షన్‌నే ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. తాను కోర్టుకు వెళ్లడం వల్ల వారు తనపై ఆగ్రహంతో ఉన్నారని ఆయన ఇంతకుముందు చెప్పారు.












Click it and Unblock the Notifications