వెంకయ్య, నారాయణలను ఎందుకు నిలదీయతడం లేదు: విహెచ్

తెలంగాణ ఇవ్వకపోతే మళ్లీ గెలవలేమని, ప్రజల్లో తిరగలేమని తాము తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి చెప్పామని ఆయన అన్నారు. రాజీనామాలు చేయడం ద్వారా సాధించేది ఏమీ లేదని, పదవుల్లో ఉంటేనే తెలంగాణ కోసం గట్టిగా కృషి చేయవచ్చునని ఆయన అన్నారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పార్టీ అధిష్టానాన్ని కోరారు.












Click it and Unblock the Notifications