శబరిమల తొక్కిసలాట: తమ తప్పు లేదని కోర్టుకు చెప్పిన పోలీసులు

ట్రావంకోర్ దేవస్థానం బోర్డు మాత్రం సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని ప్రభుత్వంపై నింద వేసింది. అయితే తమ వైఫల్యమేదీ లేదని, తాము 250 మంది పోలీసులను పులిమేడు ప్రాంతంలో నియోగించామని డిజిపి చెప్పారు. పులిమేడు ప్రాంతంలో తమ అధికారులు తగినంత మంది ఉన్నారని అటవీ శాఖ తెలిపింది. పులుల అభయారణ్యమని తెలిసి పులిమేడు ప్రాంతంలో యాత్రికులను ఎందుకు అనుమతించారని కేరళ హైకోర్టు ప్రశ్నించింది. శబరిమలలో జరిగిన తొక్కిసలాటలో 102మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications