దమ్ముంటే ప్రభుత్వాన్ని పడగొట్టండి: జగన్ వర్గానికి విహెచ్ సవాల్

సాక్షి పెట్టబడులపై అందరికీ అనుమానాలున్నాయని అన్నారు. సాక్షి పత్రిక కాంగ్రెసు పార్టీని నిర్వీర్యం చేసే విధంగానూ, భారతీయ జనతా పార్టీని ఫోకస్ చేస్తూ కథనాలు ప్రచురిస్తుందని అన్నారు. విశ్వాసం నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్న జగన్ వర్గం వారు దమ్ముంటే వెంటనే అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రభుత్వాన్ని పడగొట్టాలని సవాల్ చేశారు. కాగా సీఎల్పీ కార్యాలయంలో సాక్షి జర్నలిస్టులకు, విహెచ్‌కు మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది.












Click it and Unblock the Notifications