ప్రచారం కోసమే జగన్ వర్గం ఆరోపణలు: పీఆర్పీ ఎమ్మెల్యే వెల్లంపల్లి

కాగా విజయవాడలోని నందిగామ రచ్చబండ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ప్రోటోకాల్ విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెసు వర్గాల మధ్య ఈ ప్రోటోకాల్ విషయమై ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాలు కుర్చీలు ఒకరిపై మరొకరు విసురుకున్నారు. పోలీసులు వారిని అదుపు చేశారు.












Click it and Unblock the Notifications