సిఎం రచ్చబండ ఉద్రిక్తం: పోలీసులపైకి రాళ్లు రువ్విన తెలంగాణవాదులు

తెలంగాణవాదులు 15 వాహనాలను ధ్వంసం చేశారు. ముగ్గురు బిజెపి కార్యకర్తలు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని కూడా బెదిరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకే ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమం చేపట్టారని తెలంగావాదులు విమర్సిస్తున్నారు. దాదాపు 3 వేల మంది పోలీసులను మోహరించారు.












Click it and Unblock the Notifications