సుస్మితా గంగూలీ థామస్‌ను కలిసిన ట్రైవ్యాలీ భారత విద్యార్థులు

విద్యార్థులు వేరే విశ్వవిద్యాలయంలో చేరి తమ చదువులు పూర్తి చేసుకోవడానికి గల అవకాశాలపై కూడా వివరాలు అడిగినట్లు ఆమె తెలిపారు. తాను శాన్ ఫ్రాన్సిస్కోలోని విదేశీ మిషన్‌కు, అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంటుకు లేఖలు రాసినట్లు ఆమె చెప్పారు. ఈ నెల 25వ తేదీన రాసిన తన లేఖలకు ఇప్పటి వరకు ఏ విధమైన సమాధానం రాలేదని ఆమె చెప్పారు. ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయంలో చేరిన భారత విద్యార్థుల్లో ఎక్కువ మంది తెలుగువారే ఉన్నారు.
తమ వద్దకు వచ్చిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఏ విధమైన వీసా, ఇమిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించలేదని, విశ్వవిద్యాలయం మోసపూరిత లక్షణం గురించి వారికి తెలియదని, చదువులను పూర్తి చేసుకోవడమే వారి ప్రధాన లక్ష్యమని, అందువల్ల వేరే విశ్వవిద్యాలయంలో చేరడానికి వారికి అవకాశం కల్పించాలని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కాన్సుల్ (కమ్యూనిటీ అఫైర్స్) అశోక్ కుమార్ సిన్హా అన్నారు. వీసా, ఇమిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘనలో విద్యార్థుల పాత్ర కూడా ఉందనే వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications