బాలకృష్ణ కాల్పుల కేసును ముందుకు తెచ్చిన జగన్ క్యాంప్

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన జగన్‌కి కానీ, ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలకు కానీ లేదన్నారు. కాంగ్రెస్ నాయకత్వం తనకు తానే ఏదో ఊహించుకొని ప్రజారాజ్యం పార్టీ మద్దతు కోసం తహతహలాడుతున్నదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత సమీకరణాల నేపథ్యంలో ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనమైనా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో రెండు దఫాలు పార్టీ అధికారంలోకి రావటానికి ప్రధాన కారకుడైన వైఎస్ కుటుంబాన్ని, ఆయన మరణానంతరం పూర్తిగా విస్మరించి, నానా రకాలుగా అవమానాల పాలుచేశారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications