చిరంజీవికి హరిరామజోగయ్య లేఖాస్త్రం, కాంగ్రెసుతో పొత్తుపై ప్రశ్న

కేంద్రమంత్రి పదవి, మిత్రునికి రాజ్యసభ సీటు, నాలుగు మంత్రి పదవులు సంపాదించుకుంటున్నందుకు అభినందిస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెసుతో చేయి కలిపేది ఆ పా ర్టీ పాపాల్లో పాలుపంచుకోడానికా? మార్పుకోసమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications