వైయస్ జగన్ సాక్షి చానెల్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ గరం

వరలక్ష్మిది ఆత్మహత్య కాదని, ప్రమాదవశాత్తు ఒళ్లు కాలి మరణించిందని ఆయన అన్నారు. వంట చేస్తుండగా మంటలు అంటుకున్నాయని వరలక్ష్మి మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. దయచేసి దుష్ప్రచారం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల్లో అలజడి సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూడడం సరైంది కాదని ఆయన అన్నారు. ఫీజుల రీయంబర్స్‌మెంట్ వ్యవహారంపై ఓ మంత్రుల కమిటీ కూడా పనిచేస్తోందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications