జగన్ వర్గం రేఖ దాటారు, చర్యలుంటాయి: క్రమశిక్షణా కమిటీ చైర్మన్ కంతేటి

సీనియర్ నేత వెంకటస్వామి కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను కంతేటి తప్పు పట్టారు. వెంకటస్వామిపై చర్యల అంశాన్ని అధిష్టానంతో చర్చిస్తామనని తెలిపారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలు కొందరు జగన్‌తో పాటు లక్ష్యదీక్ష, జలదీక్ష, జనదీక్షలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మాజీమంత్రి కొండాసురేఖ, టిడిపి రెబెల్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై వేటుకు స్పీకరు సిద్ధమైనట్టు కథనాలు వచ్చాయి.












Click it and Unblock the Notifications