అంబటి రాంబాబు ఓ పిచ్చికుక్క: అమలాపురం ఎంపీ హర్షకుమార్

ఉండవల్లి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ లేఖను బయటపెట్టి ఆయనకు మిత్రద్రోహం చేశారని, అది ఆయన నైతికతకు నిదర్శనమన్నారు. ఉండవల్లి లేఖను బయట పెట్టడం వలన వైఎస్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. జగన్ వెంట ఉండవల్లి రావాల్సిన అవసరం లేదన్నారు.












Click it and Unblock the Notifications