కాకా వ్యాఖ్యలు సమర్థనీయమే, చిరుతో తెలంగాణ వెనక్కి: ఉప్పునూతల

కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు తెలంగాణకోసం రాజీనామా చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. వారికి ఇదే సరైన సమయం అన్నారు. ఇప్పుడు రాజీనామాలకు సిద్ధపడితే తెలంగాణ సాధించుకుంటామని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మంత్రివర్గం కన్నా ఇప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గం అధ్వాన్నంగా ఉందన్నారు. పనికిరాని వారిని మంత్రివర్గంలోకి తీసుకున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications