మంత్రులు డొక్కా మాణిక్యవరప్రసాద్, కన్నా లక్ష్మినారాయణ మధ్య వార్

కాగా, ఇద్దరు మంత్రుల మధ్య జిల్లాలో ఆధిపత్య పోరు సాగుతోంది. కన్నాకు వ్యతిరేకంగా దళిత సంఘాలు ఆందోళనలకు దిగునతున్నాయి. తాము తయారు చేయించిన విగ్రహాన్ని నెలకొల్పాలని ఆ సంఘాలు పట్టుబడుతున్నాయి. మంత్రుల మధ్య వివాదం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చేరింది. కన్నా లక్ష్మినారాయణపై డొక్కా మాణిక్యవరప్రసాద్ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications