రామోజీరావుపై వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యే గురునాథ రెడ్డి ఆరోపణ

బీనామీ కంపెనీల ద్వారా ఈ డబ్బు ఈనాడు గ్రూపుకు చేరినట్లు ఆయన చెప్పారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళుతూ ఒక లేఖ రాసినట్లు తెలిపారు. వేల కోట్ల రూపాయల డబ్బు ఈనాడు గ్రూపుకి, చంద్రబాబు నాయుడుకి ఏలా చేరాయో ఆ వివరాలన్నీ ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించినట్లు ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications