పార్టీ నిర్మాణంపై వైయస్ జగన్ దృష్టి: నేడు మద్దతుదారులతో సమావేశం

శుక్రవారం జరగనున్న సమావేశంలో ముఖ్యనేతలతో సమావేశం అనంతరం జగన్ ఒక్కో ప్రాంతానికి కో ఆర్డినేటర్లను నియమించనున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో జిల్లాకు ఒక్కో కోఆర్డినేటర్‌ను కూడా నియమించనున్నారని తెలుస్తోంది. పార్టీ ప్రకటన కంటే ముందుగానే మండలస్థాయిలో పార్టీ వ్యవస్థను తీర్చిదిద్దే పనిలో పడ్డారు.












Click it and Unblock the Notifications