గవర్నర్ ప్రసంగానికి తెలంగాణ సెగ: తెలంగాణ సభ్యుల లొల్లి

ఉభయ సభలు సమావేశం కాగానే ప్రతిపక్షాలకు చెందిన తెలంగాణ సభ్యులు గవర్నర్ గో బ్యాక్, గవర్నర్ తెలంగాణ వ్యతిరేకి అంటూ నినాదాలు చేశారు. మైకులు విసిరేశారు. కండువాలు గవర్నర్ వైపు విసిరారు. స్పీకర్, గవర్నర్ మైకులు లాగేశారు. గవర్నర్ ప్రసంగ పాఠం ప్రతులను చించి గవర్నర్ వైపు విసిరేశారు. గవర్నర్ సిబ్బందిని వారు అడ్డుకున్నారు. తెరాస సభ్యుడు హరీష్ రావు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. అయితే మార్షల్స్ ఆయనను అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications