భారతదేశంలో ఇక ‘ఈ-పోస్టాఫీసులు’: ఐటీ శాఖ మంత్రి కపిల్ సిబల్

హస్తకళలు, చిన్న తరహా పరిశ్రమల ఉత్పత్తులను కూడా ఈ పోర్టల్ ద్వారా పోస్టల్ శాఖ విక్రయిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఇంగ్లిష్‌లోనే ఉన్న ఈ పోర్టల్‌ను ప్రాంతీయ భాషల్లో కూడా అందించాలని కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి సచిన్ పైలట్ పోస్టల్ శాఖకు సూచించారు. దీని వల్ల ప్రతి నెట్‌బుక్, కంప్యూటర్ ఒక పోస్టాఫీస్‌గా రూపాంతరం చెందినట్లవుతుందన్నారు. 'ఇ-పోస్ట్ ఆఫీస్" వెబ్‌సైట్ ద్వారా డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులతో ఆన్‌లైన్‌లోనే ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్లు పంపొచ్చని తపాలా శాఖ కార్యదర్శి రాధికా దొరైస్వామి తెలిపారు.












Click it and Unblock the Notifications