సాప్ట్‌వేర్ హాబ్ అయిన బెంగళూరు ఇన్పోసిస్ క్యాంపస్‌లో చిరుత

దాదాపు 70 మంది సిబ్బంది గాలించి షెడ్డులో దాక్కోని ఉన్నటువంటి చిరుత పులిని పట్టుకోవడం జరిగింది. ఆ ప్రయత్నంలో ఇన్పోసిస్ క్యాంపస్ లోని ఫోటో గ్రాఫర్ ప్రశాంత్ చిరుతని తన కెమెరాలో బంధించడానికి ప్రయత్నం చేయగా ఆయనపై దాడి చేసింది. దాంతో అతని చేతివేళ్శకు గాయాలు అయ్యాయి. ఈరోజు ఉదయం జంతు ప్రదర్శనశాల సిబ్బంది చిరుతకు మత్తు మందు ఇచ్చి దగ్గరలో ఉన్న అడవిలో వదిలి పెట్టడం జరిగింది.












Click it and Unblock the Notifications