వివేకా మరో కేసిఆర్, సోనియాకు సీన్ లేదు: జగన్ వర్గం ఎమ్మెల్యేలు

ఆనం వివేకానందరెడ్డికి నెల్లూరు జిల్లాలో సమవుజ్జీ లేకనే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందంటే కారణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డియే అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాష్ట్రంలో పార్టీని గెలిపించే సీన్ లేదన్నారు. సోనియాగాంధీవల్ల కాంగ్రెస్ పార్టీ గెలవలేదన్నారు.
Comments
sonia gandhi ys jagan k chandrasekhar rao congress nellore సోనియాగాంధీ వైయస్ జగన్ కె చంద్రశేఖరరావు కాంగ్రెస్ నెల్లూరు
English summary
Ex MP YS Jaganmohan Reddy camp MLAs Mekapati and Venkrami Reddy said that Anam Vivekananda Reddy is
another K Chandra Sekhar Rao. They said Congress won two times in AP with the help of YSR only.
Story first published: Sunday, March 13, 2011, 12:18 [IST]