నోకియా కొత్త డిజైన్ ' టచ్ అండ్ టైఫ్'... డిటేల్స్

ఈ సందర్భంగా నోకియా ఇండియా మీడియా, ఆన్‌లైన్ మార్కెటింగ్, యాక్టివేషన్ హెడ్ విరల్ ఒజా మాట్లాడుతూ ప్రతి ఆవిష్కరణతోనూ వినియోగదారులకు మరిన్ని అదనపు విలువలు అందించడంలో నోకియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఈ టచ్ అండ్ టప్ డిజైన్‌తో వినియోగదారుల వేలి కదలిక మీద ప్రపంచాన్ని ఆవిష్క రించే అవకాశాన్నిస్తోంది. రెండు కొత్త నోకియా ఎక్స్3-02, నోకియా సి3-01 డివైజ్‌లూ వేగం, ఫ్రీక్వెంట్ ఇన్‌పుట్ అవసరమైన చోట ఎస్సె మ్మెస్‌కూ సోషల్ నెట్‌వర్కింగ్‌కూ అనువుగా డిజైన్ కాబడ్డాయి. టచ్ సామర్ధ్యంతో పాటు స్మూత్ బ్రౌజింగ్, మ్యూజిక్, గేమ్స్ వంటి అప్లికేషన్లు కంట్రోలింగ్‌కు సరైనవి.












Click it and Unblock the Notifications