మార్కెట్ లోకి విడుదలకానున్న శ్యామ్‌సంగ్ గ్యాలక్సీ స్మార్ట్‌పోన్‌లు

ఈ సందర్భంగా సంస్థ దేశీయ హెడ్ రంజిత్‌యాదవ్ మాట్లాడుతూ శ్యామ్‌సంగ్ విడుదల చేసిన అనేక మోడల్స్‌లలో ఎక్కువగా ఆధరణ పొంది నవి గ్యాలక్సీ రకాలని, అందుకే వినియోగదారులకు మరిన్ని ఆధు నిక సేవలు అందించాలనే లక్ష్యంతో గ్యాలక్సీ స్మార్ట్ పోన్ల ను మార్కెట్‌లో ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు.
ఇవి విని యోగదారులను విరివిగా ఆకర్షిస్తాయని అన్ని వయస్సుల వారి కి ,అన్ని రంగాల వారికి అందుబాటులో ఉండేలా వీటిని రూ పొందించినట్లు ఆయన తెలిపారు. ఈ నూతన రకాలలో ప్రిమి యం డిజైన్‌తో మల్టీమీడియా సౌకర్యం కూడా ఉందని వివరిం చారు. ఎన్నో ఆధునిక సౌకర్యాలు గల ఈ డిజైన్‌లను వినియో గదారులు ఆదరిస్తారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Comments
English summary
Samsung has just released its new smart phone in the country, i450. Sleek looks, slider design, excellent features and user-friendly keys, that’s Samsung i 450 for you! In other words, you can say that the phone has almost everything that an average user would ask for. The best part is that the mobile phone has been built in such a way that you will find almost no problem in switching from one feature to the other.
Story first published: Wednesday, March 16, 2011, 14:37 [IST]