సునామీ దెబ్బకు హెచ్‌సిఎల్ ఉద్యోగులకు వర్క్ ప్రమ్ హొమ్ అవకాశం

ఈ సందర్బంలో హెచ్‌సిఎల్ సీనియర్ లీడర్ షిప్ అధికారులు మాట్లాడుతూ ప్రస్తుతం జపాన్‌లో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ క్షేమంగానే ఉన్నారని అన్నారు. అక్కుడున్నటువంటి ఉద్యోగులతో ప్రతిరోజు సంభాషణలు కోనసాగిస్తూనే ఉన్నామన్నారు. ఇది మాత్రమే కాకుండా రాబోయే కొన్ని రోజులలో ఇండియాలో ఉన్నటువంటి సీనియర్ అధికారులు జపాన్ వెళ్శి అక్కడున్న మిగతా ఉద్యోగులుకు కొంత భరోసా ఇచ్చి సపోర్టింగ్‌గా నిలుస్తామని తెలియజేశారు.
జపాన్ సునామీ సర్వస్వం కోల్పోయిన హెచ్‌సిఎల్ ఉద్యోగులకుగాను ఓపెన్ హౌస్ లాంటివి తీసుకుంటామని అన్నారు. ఈ ఓపెన్ హైస్‌లు జపాన్‌లో అన్ని లోకేషన్స్‌లో తీసుకోవడం జరుగుతుందని అన్నారు. జపాన్‌లో ఉన్న ఉద్యోగుల సెక్యూరిటీ విషయంపై ఇప్పటికే జపాన్‌లో ఉన్న డిప్లమాటిక్ ఏజెన్సీస్‌తో మాట్లాడడం జరిగిందన్నారు. ఇలాంటి సమయంలో హెచ్‌సిఎల్ ఉద్యోగుల వారి ప్యామిలీతో మాట్లాడుకోవడానికి సెలవులు తీసుకునే విషయంలో వారి మేనేజర్స్‌ని సంప్రదించవలసిందిగా కోరారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications