వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైక్రోసాప్ట్ ఛైర్మన్ బిల్ గేట్స్ ఖాతాలో మరో మైలురాయి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bill Gates
మెక్సికో: మైక్రోసాప్ట్ ఛైర్మన్ బిల్ గేట్స్ ఖాతాలో మరో మైలురాయిని వేసుకున్నారు. లాటిన్ అమెరికాలోని అతి పెద్ద కోకో కోలా బాట్లర్ కంపెనీలో 14.7 శాతం స్టాక్‌ని హాస్తగతం చేసుకున్నారు. మెక్సికో నగరంలో ఉన్నటువంటి అతి పెద్ద కంపెనీ కావడమే ఇక్కడ విశేషం. దీనిపై స్పందించినటువంటి మెక్సికన్ కంపెనీ స్వయంగా ఈవిషయాన్ని ధృవీకరించడం జరిగింది.

మెక్సికన్ ప్రెస్‌తో మాట్లాడినటువంటి యాజమాన్యం యుయస్ బిలియనీర్ మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ మా కంపెనీలో 29.9శాతం వాటాను చేజిక్కించుకున్నారని అన్నారు. మెక్సికో మరియు న్యూయార్క్ సిటీలలో ఉన్నటువంటి కంపెనీ షేర్స్ అది కూడా పబ్లిక్ ద్వారానే ఆయనకు 29.9శాతం వాటాను కేటాయించడం జరిగిందన్నారు.

అంతేకాకుండా బిల్ గేట్స్ మాకంపెనీలో షేర్స్ తీసుకోవడం, మా కంపెనీలో ఆయన పెట్టుబడులు మా కంపెనీ ఎదుగుదలకు ఉపయోగపడుతుందని అన్నారు. మెక్సికో, కోస్టారికా, పనామా, వెనుజులా, కోలంబో, బ్రెజిల్, అర్జెంటినాలో ఉన్నటువంటి ఫెమ్సా ఆపరేటర్స్ సంవత్సారానికి రెండు బిలయన్ బేవరేజస్‌ని విక్రయిస్తారని తెలిపారు.

English summary
Microsoft chairman Bill Gates has acquired a 14.7 percent stake in a Mexican company, the largest Coca-Cola bottler in Latin America. The firm, Femsa, confirmed that the US billionaire had acquired a stake after reports in the Mexican press said he owned 29.9 percent of the company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X