వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మార్కెట్ లోకి కొత్తగా శ్యామ్‌సంగ్ సిరిస్ 9 లాప్‌టాప్స్

ఇప్పుడు మరోక అడుగు ముందుకి వేసి మార్కెట్ లోకి శ్యామ్‌సంగ్ స్లీక్ సిరిస్ 9 లాప్‌టాప్స్ ని విడుదల చేసింది. శ్యామ్‌సంగ్ స్లీక్ సిరిస్ 9 లాప్‌టాప్స్‌కు ఉన్నటువంటి ప్రత్యేకమైన ఫీచర్స్ మీకోసం.....
Display Size : 13 Inches
బరువు : 3 Pounds
ఖరీదు : $1649(విండోస్ 7 హోమ్ ప్రీమియమ్)
ఖరీదు : $1699(విండోస్ 7 ప్రోపెషనల్)
Storage : 128 GB SSD
RAM : 4 GB