అశ్లీల వీడియోలతో యువతులను బ్లాక్ మెయిల్ చేస్తున్న విద్యార్థి

23 ఏళ్ల హర్షవర్ధన్ పిజి చదువుతున్న ఐదుగురు యువతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, కొద్ది మందితో రాసలీలలు కూడా నడిపాడని ఆరోపణలున్నాయి. యువతులకు తెలియకుండా లైంగిక కార్యకలాపాలను అతను వీడియో తేశాడని, వాటితో బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడని పోలీసులు చెబుతున్నారు. ఆ ఫొటోలను మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్నట్లు ఆరోపణలున్నాయి. తిరుపతిలో బిటెక్ చదివిన హర్షవర్ధన్ బ్యాంగ్‌కాక్ పర్యటన కోసం అశ్లీల విసీడిలు, డివిడీలు విక్రయించినట్లు కూడా ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు.
Comments
English summary
A 23-year-old MBA student who was blackmailing girls with obscene videos and photographs, was arrested in the city, police said. The accused, Kampa Harshavardhan, who was doing MBA from a private college at Kompalli in Ranga Reddy district, was arrested by the Commissioner's Task Force (North Zone), said Deputy Commissioner of Police, V B Kamalasan Reddy.
Story first published: Sunday, March 20, 2011, 12:31 [IST]