తెలంగాణ ఉద్యోగుల కోసం 610 జీవో అమలుకు కమిటీ

జీవో ఎన్టీ రామారావు ప్రభుత్వంలో జారీ అయినప్పటికీ అది అమలు కాలేదు. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత దాన్ని అమలు చేయాలనే డిమాండ్ ఊపందకుంది. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అందుకు హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయలేదు. ఇప్పుడు దాని అమలుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పూనుకుంది.












Click it and Unblock the Notifications