సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రి బొత్స సత్యనారాయణ చురక

నేతలు ప్రస్తుతం స్వలాభం కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలతో జాతీయ పార్టీలు కుమ్మక్కు కావడం తప్పుడు సంకేతాలు ఇస్తుందని అన్నారు. ఎన్నికలలో ఒక పార్టీ అభ్యర్థులు మరో పార్టీకి ఓటు వేయడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెసు కొన్ని సీట్లు కోల్పోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications