వీడియోకాన్ డీ2హెచ్ నుండి హై-డెఫినిషన్-3డీ డిజిటల్ వీడియో రికార్డర్

ఎవరూ అందించని, భవిష్యత్తులో ఇతరులు అందించే సర్వీసులను వీడియోకాన్ డీ2హెచ్ ముందే అందుబాటులోకి తెస్తోందని ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తోన్న ప్రముఖ హిందీ నటుడు అభిషేక్ బచ్చన్ వ్యాఖ్యానించారు. కేబుల్ టీవీ నెట్‌వర్క్ నుంచి డీటీహెచ్‌కు మారడానికి వినియోగదారులపై ఈ తాజా 3డీ డీవీఆర్ ప్రభావం చూపుతుందని సంస్థ సీఈవో అనిల్ ఖేరా వివరించారు.












Click it and Unblock the Notifications