రిలయన్స్ అన్‌లిమిటెడ్ వైర్‌లెస్ నెట్ నెలకు రూ169 మాత్రమే

ఈసందర్బంలో రిలయన్స్ సిబ్బంది మాట్లాడుతూ మేము ప్రవేశపెట్టినటువంటి ఈ వైర్ లెస్ నెట్ ద్వారా ఇండియా వైర్ ఫ్రీ దేశంగా పిలవబడుతుంది. దీన వలన ఇండియా టెలికామ్ సర్వీసెస్‌లలో ఓ విప్లవానికి నాంది పలికినట్లు అవుతుందన్నారు. అతి తక్కువ ఖర్చులో ఇలాంటి సౌకర్యం అందిస్తుంది ఒక్క రిలయన్స్ మాత్రమేనని అన్నారు. ముఖ్యంగా ఈ సర్వీస్ ప్లాను చిన్న పట్టణాలలో ఉన్నటువంటి స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్, హోమ్ మేకర్స్‌కు దృష్టిలో పెట్టుకోని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.












Click it and Unblock the Notifications