స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో ఆపిల్-గూగుల్‌ల మధ్య పోటీ

సర్వే ప్రకారం ఆన్డ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగిన స్మార్ట్‌ఫోన్‌లను 12శాతం మంది వినియోగిస్తుండగా మైక్రోసాప్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌లను 7శాతం మంది వినియోగిస్తున్నారని తెలిసింది. ఆన్డ్రాయిడ్ కలిగిన మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం 10 శాతం కాగా మైక్రోసాప్ట్ ఓయస్ కలిగిన వాటి వాటా కేవలం ఒక్క శాతం మాత్రమే. ఆన్డ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 10 శాతం స్మార్ట్‌ఫోన్లలో వినియోగించే నోకియాకు చెందిన సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ లభించే ధరకే లభిస్తుంది.
తన ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్డ్రాయిడ్, ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో పోటీపడలేకపోవటంతో నోకియా మైక్రోసాప్ట్‌తో విండోస్ పోన్7 ఉపయోగించుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సహాయంతో నోకియా స్మార్ట్‌ఫోన్ల మార్కట్‌లో నంబర్ వన్ స్థానం కోసం పోటీపడుతున్నది. గత సంవత్సరంతో పోలిస్తే 2.4 శాతం అమ్మకాలు తగ్గినప్పటికి 123.7 మిలియన్ యూనిట్లు అమ్మిన నోకియా మొబైల్ పోన్ల అమ్మకాలలో ఈ సంవత్సరం కూడా మొదటి స్థానంలో నిలిచింది.












Click it and Unblock the Notifications