ఆపిల్ ఐప్యాడ్‌కు పోటీగా లెనోవో 'లీప్యాడ్'

అంతేకాకుండా.. ఈ ఏడాది మరో రెండు లేదా మూడు కొత్త టాబ్లెట్ పిసిలను కూడా విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఆండ్రాయిడ్ 2.2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే లీప్యాడ్ ధరను 533 అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 23,809)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. ఆపిల్ ఐప్యాడ్ ధరల శ్రేణి 800 డాలర్ల (సుమారు రూ. 35736) కంటే ఇది చాలా తక్కువ. లీప్యాడ్ వై-ఫై, 3జీ వెర్షన్లలో లభిస్తుంది. ఈ ఏడాది జూన్ నుంచి ఇది అంతర్జాతీయ మార్కెట్లలో లభ్యం కానుందని లెనోవో వెల్లడించింది.
లీప్యాడ్ ఫీచర్స్:
* Android 2.2 OS
* At least 1.0 GHz Processor
* Wi-Fi / 3G
* Bluetooth
* 800 x 480 Capacitive Touch Screen
* Camera With LED Flash












Click it and Unblock the Notifications