టిడిపి, కాంగ్రెసులకు ప్రజలు బుద్ధి చెబుతారు: జగన్ వర్గం నేతలు

జగన్‌ను ఎవరూ దెబ్బతీయలేరన్నారు. జగన్‌ను లక్ష్యంగా చేసుకున్న చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రజలు రానున్న ప్రజాకోర్టులో తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఒక్క జగన్‌ను దెబ్బతీయడానికి ప్రతిపక్ష, అధికార పక్షాలు కలిసి పోవడం విచారకరమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన భూకేటాయింపులపై ప్రభుత్వం సభా సంఘం వేసి అవమాన పరిచిందన్నారు. జగన్‌ను దెబ్బతీయడానికి సభాసంఘమే కాదు ఏమి వేసుకున్న ప్రజల అండ ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేరన్నారు.












Click it and Unblock the Notifications