మెరుగైన పనితీరు, విశ్వసనీయత, భద్రతతో కూడిన సర్వర్ ప్రాసెసర్లను ఇంటెల్ తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మిషన్ క్రిటికల్ కంప్యూటింగ్ యాక్సిలరేట్ చేసేలా ఇవి రూపుదిద్దుకున్నాయి. నూతన రికార్డులు నెలకొల్పేలా రూపుదిద్దుకున్న ఇంటెల్ జియాన్ ప్రాసెసర్ ఈ 7 8800/4800/2800 ఉత్పాదనలు ఇంటెల్ గత తరం సర్వర్ ప్రాసెసర్ల కన్నా మరింత మెరుగైనవి. బిజినెస్ ఇంటలిజెన్స్, రియల్ టైమ్ డేటా అనలిటిక్స్, విర్చువలైజేషన్‌లతో సహా హైఎండ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్ నూతన ప్రమాణాలు నెలకొల్పేలా ఇవి రూపుదిద్దుకున్నాయి.
Intel launched its high-end Xeon E7 server processors, and said they offer performance of up to 40 percent greater than its previous-generation Xeon 7500-series chips.