వివాహిత జీవితం సుఖంగా ఉండదు అందుకే ఆత్మహత్య: సాప్ట్‌వేర్ డిజైనర్

ఈ సాప్ట్‌వేర్ డిజైనర్ పేరు రాణా కుమార్ సింగ్. తన స్వస్దలం బీహార్ లోని సహారా. ప్రస్తుతం తాను తన స్నేహితులతో సౌత్ ఢిల్లీలోని లాడో సరాయ్ ఏరియాలో ఫ్లాట్‌లలో ఉంటున్నాడు. వీళ్శు నివసిస్తున్నటువంటి ఫ్లాట్ రెంట్‌కి తీసుకోని ముగ్గురు స్నేహితులు అందులో కలసి ఉంటున్నారని, రాణా కుమార్ సింగ్ ఉరివేసుకోని ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించినట్టు స్నేహితులు తెలియజేశారు. రాణా కుమార్ సింగ్ స్నేహితులు అతనిని చూడడానికి వచ్చినప్పుడు అతను ఉరివేసుకోని ఉండడం చూసి స్నేహితులు ఆశ్చర్యపోయారు.












Click it and Unblock the Notifications