గెలిస్తే దోచుకుంటాడు: వైయస్ జగన్‌పై డిఎల్, మైసూరా రెడ్డి నిప్పులు

జగన్‌పై కాంగ్రెసు ఎంపీ అభ్యర్థి డిఎల్ రవీంద్రారెడ్డి కూడా నిప్పులు కక్కారు. ఇప్పటికే రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్న జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత దోచుకోవచ్చుననే ఆశతో ఉన్నారని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు తనను ఖచ్చితంగా గెలిపిస్తారని చెప్పారు. మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు ఎమ్మెల్యే జేసి దివాకర్ రెడ్డి కాంగ్రెసు పార్టీ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెసుకే ఓటర్లు మొగ్గు చూపుతారని అన్నారు.












Click it and Unblock the Notifications