కెమెరాలతో ఓట్ల లెక్కింపు చేయాలి: అన్నాడిఎంకె జయలలిత

అలాగే ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ప్రతి లెక్కింపు కేంద్రంలో కేంద్ర ఎన్నికల సంఘం తరఫున ఓ పరిశీలకుడిని ఉంచాలని కోరారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఉంచాలని కోరారు. అంతేకాకుండా ప్రతి ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పారామిలటరీ దళాలను మోహరించాలని కోరారు.












Click it and Unblock the Notifications