ఆకట్టుకునే అందంతో రూపోందించబడిన మైక్రోసాప్ట్ ఆర్క్ టచ్ మౌస్

ఇది మాత్రమే కాకుండా బ్యాటరీ ఇండికేటర్ కలిగిఉండి ఆన్ - ఆఫ్ స్విచ్‌లను కూడా కలిగి ఉంటుంది. ఇలా మొత్తం మూడు బటన్లు ఉంటాయి. మైక్రోసాప్ట్ ఆర్క్ టచ్ మౌస్ లెప్ట్, రైట్ రెండు వైపులా ఇది సిమ్మట్రిక్ టచ్ సర్‌ఫేస్‌ని కలిగి ఉంటుంది. ఇక దీనిని స్టేలిస్ మెటల్, గ్లోసరీ సర్‌ఫేస్‌లతో చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇక దీని వెనుక భాగం మనకు ఎలా కావాలంటే అలా వంగిపోయే విధంగా, చేతికి గ్రిప్ ఉండే విధంగా రూపోందించడం జరిగింది. ఇక దీని ఖరీదు విషయానికి వస్తే కేవలం రూ 3,600 మాత్రమే.












Click it and Unblock the Notifications