పోస్టేజి స్టాంపులను ఆన్‌లైన్లో తేవాలని పోస్టల్ శాఖ యోచన

India Post
న్యూఢిల్లీ: పోస్టేజి స్టాంపులను ఆన్‌లైన్లో కూడా అందుబాటులోకి తేవాలని పోస్టల్ శాఖ యోచిస్తోంది. దీనివల్ల ఆన్‌లైన్‌లో లభించే బార్ కోడ్ ఆధారిత రసీదు ప్రింటవుట్లు తీసుకుని, ఉత్తరాలపై స్టాంపులకు బదులుగా అతికించే పంపవచ్చు. ఈ-కామర్స్ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు పోస్టల్ శాఖ కార్యదర్శి రాధికా దొరైస్వామి వెల్లడించారు.

ఇప్పటికే ఈ-పోస్ట్‌ఆఫీస్‌ను మొదలుపెట్టామని, త్వరలో ఈ-మార్కెట్ ప్లేస్‌ను కూడా తయారు చేస్తున్నామని ఆమె తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద చిన్న తరహా, కుటీర పరిశ్రమల ఉత్పత్తులను తమ వెబ్‌సైట్ ద్వారా విక్రయించనున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+