జపాన్‌లో ట్విట్టర్ ద్వారా స్నేహితులకు రియల్ గిప్ట్స్ పంపుతున్న గిప్టీ

ఇందులో నుండి మీరు మీ స్నేహితులకు గిప్ట్స్ పంపాలంటే మీరు ఈ సూచనలను పాటించాల్సిందే. మొదటగా మీరు గిప్టీ అనే సైట్‌లోకి వెళ్శి ట్విట్టర్ ఐడి ద్వారా రిజస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో గిప్టీ మీకు జపాన్‌లో ఉన్నటువంటి కొన్నిషాప్స్ ద్వారా ఆప్సన్స్ కల్పిస్తుంది. ఇందులో మీరు మీ స్నేహితులకు ప్లవర్స్, కేక్స్, కాఫీ, బీర్ సెట్స్ లాంటివి పంపవచ్చు. ఇందులో మీకు కావాల్సినటువంటి గిప్ట్‌ని సెలెక్ట్ చేసుకోని క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఖరీదు చెల్లించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత గిప్టీ మీరు ఎవరికైతే గిప్ట్ పంపించాలని అనుకుంటున్నారో వారికి ట్విట్టర్ ద్వారా గిప్ట్ ట్వీట్‌ని పంపిస్తుంది. మీకు ఎవరైనా స్వీట్ ప్రెండ్స్ ఉంటే వారి కోసం మీరు చాక్లెట్ ట్వీట్‌ని పంపించాల్సిందే... వివరాల కోసం మీరు ఈ సైట్‌ని చూడండి Giftee
అదేవిధంగా మీకోసం ప్రత్యేకంగా గిప్టీ స్క్రీన్ షాట్












Click it and Unblock the Notifications