ఇండియన్ మార్కెట్‌లోకి మేలో రానున్న హెచ్‌టిసి ప్లయర్

ఇక హెచ్‌టిసి ప్లయర్ ఫీచర్స్ విషయానికి వస్తే 7-inch డిప్లే కలిగిఉండి, 1.5 GHz Qualcomm processorతో ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. వీటితో పాటు ప్రత్యేకంగా క్యాపబుల్ స్టయిల్స్, హెచ్‌టిసి సెన్స్ యుఐ ఉండడం విశేషం. ఇక దీని వెనుక భాగంలో 5మెగా ఫిక్సల్ కెమెరా కూడా ఉంది. ఇక ముందు భాగంలో 1.3మోగా ఫిక్సల్ కెమెరాతోపాటు, 4000 mAh బ్యాటరీ కలిగిఉంది. 3జిని కనెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇక మొమొరీ విషయానికి వస్తే 32జిబి ఇంటర్నల్ మొమొరి సౌకర్యం ఉంది. ఇక దీని ఖరీదు సుమారుగా రూ 35,000వరకు ఉండవచ్చునని అంచనా..












Click it and Unblock the Notifications