సూపర్‌వీక్స్ ఆఫర్లు విడుదల చేసిన వొడాఫోన్, దాని సమాచారం

మొబైల్‌లోనే ప్రతి వారం ఉచి తంగా ఇంటర్నెట్ వినియోగించే సౌకర్యాన్ని అందిస్తోంది. వొడాఫోన్ 2జి, 3జి వినియోగ దారులు కూడా ఈ ఇంటర్నెట్ సర్వీసును పొందవచ్చని వొడాఫోన్ ఎస్సార్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కుమార్ రామనాధన్ తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి గేమింగ్ సూపర్‌వీక్‌ను ప్రారంభించామని, మొబైల్స్‌లోకి వినియోగ దారులు ఇష్టమైన గేమ్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పా రు. వినియోగదారులు 'సూపర్" అని టైప్ చేసి 111 టోల్ ఫ్రీకి పంపి సేవలను పొందవచ్చన్నారు.












Click it and Unblock the Notifications