ఆండ్రాయిడ్ వాక్‌మెన్ స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేయనున్న సోనీ ఎరిక్సన్

ఇక ఆండ్రాయిడ్ వాక్ మెన్ స్మార్ట్‌ఫోన్ విషయానికి వస్తే దీనికి సోనీ ఎరిక్సన్ డబ్ల్యు8గా నామకరణం చేయడం జరిగింది. సోనీ ఎరిక్సన్ డబ్ల్యు8 చాలా వరకు సోనీ ఎక్స్ పీరియా ఎక్స్8కు దగ్గరగా ఉండేటట్లు పోలికలు ఉన్నట్లు వెల్లడించారు. 3-inch టచ్ స్క్రీన్ డిప్లే కలిగిఉండి, 320 x 480 pixel resolution, 600 MHz processor, 3.2 megapixel camera, 128 MB of internal memory (expandable up to 16 GB) కలిగి ఉంటుంది.
సోనీ ఎరిక్సన్ డబ్ల్యు8 ఆండ్రాయిడ్ 2.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతూ యూట్యూబ్, మ్యూజిక్ అప్లికేషన్స్ కోసం ప్రత్యేకంగా షార్ట్‌కట్ కీస్ ఉన్నాయని అన్నారు. ఇక దీని ఖరీదు విషయానికి వస్తే సుమారుగా రూ 15,000వరకు ఉండవచ్చునని అంచనా.
Sony Ericsson W8 Specification:
Network:
* 2G GSM 850 / 900 / 1800 / 1900
* 3G HSDPA 900 / 2100
* HSDPA 850 / 1900 / 2100
Battery:
* Stand-by Up to 446 h (2G) / Up to 476 h (3G)
* Talk time Up to 4 h 45 min
* Music play Up to 23 h 40 min
Size:
* Dimensions 99 x 54 x 15 mm
* Weight 104 g
Display:
* TFT capacitive touchscreen with 16M colors
* Size 320 x 480 pixels, 3.0 inches
* Scratch-resistant surface
* Accelerometer sensor for UI auto-rotate
* Proximity sensor for auto turn-off
* Timescape UI
Camera:
* 3.15 MP, 2048×1536 pixels with Geo-tagging
* Video VGA@30fps
Memory:
* Internal 128 MB storage, 168 MB RAM
* External Card slot microSD, up to 16GB
Internet Connectivity:
* PRS Up to 85.6 kbps
* EDGE Up to 236.8 kbps
* 3G HSDPA, 7.2 Mbps; HSUPA, 2 Mbps
* Wi-Fi 802.11 b/g
Operating System & Processor:
* Android v2.1 Eclair
* CPU 600 MHz ARM 11 processor
* Adreno 200 GPU
* Qualcomm MSM7227 chipset












Click it and Unblock the Notifications